Education

23 Nov

మేకలు చేసిన పెళ్ళి.

ఇది రెండు మేకల్ని 60 మేకలు చేసిన మాంత్రికుడి కథ. ఇదేదో మాయలు మంత్రాలతో మేకల సంఖ్యని పెంచిన మాంత్రికుడి కథకాదు. ఏకలవ్య ఫౌండేషన్‌ ఆర్ధిక సాయంతో రెండు మేకలను పొంది, వాటిని క్రమంగా అరవై మేకలకు పెంచిన శ్రామికుడు కొమర ముత్తా కథ. ఆదిలాబాద్‌ జిల్లా, ఇంద్రవెల్లి మండలంలో జాలం తాండా, కొలాం గూడా జంట పల్లెలు. ఏకలవ్య ఫౌండేషన్‌ నాబార్డు సాయంతో అమలు చేసిన వాటర్‌షెడ్‌ పథకం ద్వారా ఈ రెండు గ్రామాల్లోని బీడు భూములు సాగులోకి వచ్చాయి. అక్కడ భూమిలేని రైతులకు వారి జీవనోపాధుల కోసం నాబార్డు ద్వారా రుణాలు ఇచ్చారు. అలా రుణం పొందిన కొమర ముత్తా రెండు మేకలను కొన్నాడు. వాటిని అడవుల్లోకి తీసుకెళ్లి మేపుతూ, శ్రద్ధగా...

23 Nov

సేంద్రియ సాగు పై విద్యార్ధులను తీర్చి దిద్దే కళాశాల.

దశాబ్దాల తరబడి రసాయన ఎరువులతో వ్యవసాయం చేయడం వల్ల నేలలో జీవపదార్థం నశించి పోయింది. ఈ తరం అయినా సేంద్రియ సాగు చేయక పోతే మన భూమిని ఆరోగ్యాన్ని కాపాడుకోలేం. అందుకే బీఎస్సీ చదువు పూర్తికాగానే ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ పై శిక్షణ పొంది ఇక్కడ పాఠాలు నేర్పుతున్నాను.సేంద్రియ సాగు పై విద్యార్ధులను తీర్చి దిద్దే కళాశాల దేశంలో ఇదొక్కటే. యువకులను వ్యవసాయ శాస్త్రంతో పాటు వ్యహారంలో కూడా నిష్ణాతులను చేయడానికి ఏకలవ్య అకాడమీ ఆఫ్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ పని చేస్తుంది. గ్రామీణ నిరుద్యోగులను కర్షకులుగా తీర్చిదిద్ది ప్రకృతి సాగు పై శిక్షణ ఇస్తున్నాం.పంటలకు అవసరమైన కాషాయాలు,ఎరువులు తయారుచేసుకోవడం నేర్పుతున్నాం. ఉదయం పొలంలో, మధ్యాహ్నం క్లాసుల్లో పాఠాలు నేర్పుతున్నాం. రెండేళ్లలో జీరోబడ్జెట్‌తో సేంద్రియ సాగు చేసే...

11 Nov

ఏకలవ్య ఫౌండేషన్‌ ‘ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో తిరుమలశెట్టి నాగరాజు ప్రకృతి సాగు

ప్రకృతి సాగుకు ప్రత్యక్ష ఉదాహరణ తిరుమలశెట్టి నాగరాజు. సాగు చేయడమేకాదు, పంటలకు కావాల్సిన ద్రావణాలను స్వయంగా ఇంట్లోనే తయారుచేస్తాడు. వాటిని ఇతర రైతులకు అందిస్తాడు. పండించిన కూరగాయలను దళారుల ప్రమేయం లేకుండా తనే స్వయంగా అమ్ముకుంటూ తోటి రైతులకు మార్కెట్‌ నైపుణ్యం నేర్పుతున్నాడు. ఈ రైతు పొలంలో పండిన సేంద్రియ వంకాయల రుచి కోసం కడపజిల్లా చుట్టు పక్కల నుండి బయనపల్లి గ్రామానికి వినియోగదారులు క్యూ కడతారు. నాగరాజు సేంద్రియ పంటల డిమాండ్‌ వెనుక అతడి స్వయంకృషి ఉంది. నేను ఒకపుడు రసాయన ఎరువులతో పంటలు పండించిన వాడినే, కానీ రోజు రోజుకీ పెట్టుబడి పెరిగి పోతుండటం వల్ల ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టాను.’ ఏకలవ్య ఫౌండేషన్‌ ‘ఇచ్చిన శిక్షణ, ఆత్మవిశ్వాసంతో మూడున్నర ఎకరాల్లో వంకాయలు,...

06 Nov

Oragnic Farming in Gingurthy by Ekalavya Foundation

In that village, everything deeper than 6 inches is stone. These farmers have domesticated 75 acres of such land for organic farming without no investment, and are cultivating ten varieties of vegetables. This natural cultivation method without routine procedures and use of pesticides is a new lesson to farming. In the current scenario, where the farmers are reciting to the use of higher amounts of pesticides and chemical fertilisers in the quest for high yields, an attempt was made by Ekalavya foundation to...

23 Oct

Wedding by Goats

This is the story of a magician who made 60 goats of two.This is not any black-magic or a miracle. This is the story of a hard-worker, KomaramMutha, who obtained financial help from Ekalavya Foundation to buy two goats and gradually raised them to sixty goats. JaalamThanda and KolamGuda are twin villages in Indravellimandal, Adilabad district. Ekalavya Foundation with the help of NABARD took the initiative for Watershed Scheme because of which the dry lands of these two villages transformed into agricultural fields. Ekalavya...

20 Oct

Malnutrition is cured with vegetables.

” If sufficient food is there, sufficient muscle-power will be there” says Gurajada, the icon of telugu literature. But very few among the girijans follow Gurajada’s saying. They like pulses mostly and are not interested in eating vegetables. As a result they suffer from Malnutrition and the lack of inbuilt resistance power. Ekalavya Foundation would like to have the girijans interested in eating vegetables and wanted to change their food habits to overcome these problems. It brought out the concept of kitchen...

18 Oct

Medical Camps for eye-problems.

“Of all organs eyes are most important.”  If eyes are not bale to see, life will be miserable. Having noticed the suffering of many old people in vadagam , Indravelli mandal, due to eye-problems, Ekalavya Foundation jumped into action and conducted medical camps for eye-check up. After testing the eyes of all the villagers it carried out eye-surgeries for ten people, and provided opticles for 20 people. Mahadabai, Girijabai, Lakshmi bai and Vootham who got their eyes operated told, “Ekalavya Foundation has...

17 Oct

The contribution of the well to the growth in the yield.

Ekalavya Foundation, which has been carrying out the activities related to watersheds and watersharing in the tribal villages of Indravelli mandal established 90 wells in the given region.As the underground water level got increased through watershed, all the wells were filled with full water. So, the peasants who were carrying out the farming on the basis of the water supplied by the wells are more than happy now. Aathram Amrutharao ,from Patha guda of Indravelli mandal, got a well in his...

16 Oct

సేంద్రీయ వ్యవసాయం వైపు, గిరిజన మహిళ పుల్లాబాయి

వ్యవసాయం ప్రస్తుతం నష్టాల్లో కూరుకుపోవడానికి ప్రధాన కారణం రసాయన ఎరువులు, పురుగుమందులేనని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతూ వుంటారు. అయితే హరిత విప్లవం తర్వాత ఆరు దశాబ్దాలుగా రసాయనాల వినియోగానికి అలవాటు పడిన రైతులోకం ఆ అలవాటును వదులుకోలేకపోతోంది. దేశవ్యాప్తంగా రసాయనాలను ఇబ్బడి ముబ్బడిగా వినియోగిస్తూనే వుంది. భూములు కూడా రసాయనాలను వినియోగిస్తేనే ఫలసాయం ఇచ్చే స్థితికి చేరుకున్నాయి. ఈ రసాయనాల వినియోగం బాటలోనే గిరిజనులు కూడా పయనిస్తున్నారు. బయటి ప్రపంచమే రసాయనాల ప్రవాహంలో కొట్టుకుపోతోంది. ఇక గిరిజనుల్లో మార్పు రావడం ఇప్పట్లో సాధ్యమయ్యే విషయం కాదని పలువురు పరిశీలకులు అంటూ వుంటారు. అయితే ఏకలవ్య ఫౌండేషన్ చేస్తున్న కృషి కారణంగా ఉట్నూరు, ఇంద్రవెల్లి మండలాల్లోని కొన్ని అటవీ గ్రామాల్లోని గిరిజనులు రసాయన వ్యవసాయాన్ని వీడి...

15 Oct

Future based on the well.

A prasant ,named Jangu, resident of Utnoor, has four acres of land. In the musst of it , there is a well dug out lang ago by the ancesters. But it contained no water and is only filled with rainy water once in a blue moon.  The well gets completely dried up  particularly in summer where water is badly needed.So it became very problematic for Jangu to cultivate except in rainy season. Exactly in a situation like this fortune knocked...